Tirumala: ముగిసిన పాక్షిక చంద్రగ్రహణం.. తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం

After the Lunar Eclipse the Doors of the Tirumala Temple opened
x

Tirumala: ముగిసిన పాక్షిక చంద్రగ్రహణం.. తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం

Highlights

Tirumala: ఆలయాన్ని శుద్ధి చేసిన సిబ్బంది

Tirumala: పాక్షిక చంద్ర గ్రహణం ముగియడంతో పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం ద్వారాలను తెరుచుకున్నాయి. గ్రహణం ‌కారణంగా 8 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయ సన్నిధి గొల్ల ఆలయాన్ని తెరువగా, అర్చకులు, సిబ్బంది శుద్ధి, పుణ్యాహవాచనం నిర్వహించి శ్రీవారికి నిత్యం కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం కంపార్టమెంట్లలో వేచివున్న భక్తులను టీటీడీ దర్శనానికి అనుమతించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories