దూరవిద్య కోర్సులకు అడ్మిషన్లు

దూరవిద్య కోర్సులకు అడ్మిషన్లు
x
Highlights

ఆత్మకూరు: 2019-20 సంవత్సరానికి ఎస్వీయూ దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ, కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించామని, ఆత్మకూరు పట్టణంలోని షిరిడి సాయి రామ్ డిగ్రీ...

ఆత్మకూరు: 2019-20 సంవత్సరానికి ఎస్వీయూ దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ, కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించామని, ఆత్మకూరు పట్టణంలోని షిరిడి సాయి రామ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఎన్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.

బిఏలో హెచ్ఈటి,హెచ్పిటి, విభాగాలకు బీఎస్సీ లో ఎంపీసీయస్, ఎంఎస్సిఎస్, బిజెడ్సి బికాం, పీజీలో ఎంఏ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, తెలుగు, ఇంగ్లీష్ ఎమ్మెస్సీ, బొటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, లో చేరుటకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. ఇతర వివరాలకు 9440540910, 9440108484 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories