అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్ వర్తించదు: మంత్రి ఆదిమూలపు సురేష్

Adimulapu Suresh Reacts to Election Code on Ammavodi scheme
x
Minister Suresh (file image)
Highlights

రేపు అమ్మఒడి పథకం ప్రారంభం: మంత్రి సురేష్

జగనన్న అమ్మఒడి పథకానికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వర్తించదన్నారు ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్. సీఎం ప్రకటించిన విధంగానే 11న నెల్లూరు పట్టణంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జగన్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవటమే ముఖ్య ఉద్దేశంగా ఎన్నికల కమిషనర్ ప్రవర్తిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు విద్యార్ధులకు విద్యా సంవత్సరం వృధా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పాఠశాలలను పున: ప్రారంభం చేస్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories