logo

వైసీపీలో చేరిన మోహన్ బాబు

వైసీపీలో చేరిన మోహన్ బాబు
Highlights

మాజీ ఎంపీ, సినీనటుడు మంచు మోహన్ బాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు లోటస్ పాండ్ కు వచ్చిన...

మాజీ ఎంపీ, సినీనటుడు మంచు మోహన్ బాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా వైసీపీ గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా మోహన్ బాబు ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా తిరుపతి అసెంబ్లీ సీటును జగన్ ను గతంలో అడిగినట్టు వార్తలు వచ్చాయి.


లైవ్ టీవి


Share it
Top