Nellore: దీపావళి సంబరాల్లో ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడ్డ నిప్పురవ్వలు అంటుకుని దగ్థమైన ప్లాస్టిక్‌ కవర్‌

Accidents During Diwali Festival
x

Nellore: దీపావళి సంబరాల్లో ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడ్డ నిప్పురవ్వలు అంటుకుని దగ్థమైన ప్లాస్టిక్‌ కవర్‌

Highlights

Nellore: మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

Nellore: నెల్లూరు నగరంలో దీపావళి సంబరాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక చిల్డ్రన్స్‌ పార్క్‌ ఏరియాలోని ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై నిప్పులు పడటంతో మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌కు రక్షణగా కట్టిన ప్లాస్టిక్ కవర్‌లకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories