AP Elections: ఎన్నికలు జరగని పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ

Acceptance of nominations for non-electoral panchayats
x

Representational Image

Highlights

AP Elections: ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నామినేషన్లకు తుది గడువు

AP Elections: ఏపీలో ఎన్నికలు జరగని పంచాయతీలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. 7వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. 10న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉండనుంది. ఇక ఈనెల 15న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సన్నాహాలు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories