ACB: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB Raids On Vijayawada Kanaka Durga Temple Superintendent Nagesh House
x

ACB: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు 

Highlights

ACB: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో సోదాలు

ACB: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో సోదాలు జరుగుతున్నాయి. విజయవాడతో పాటు 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. దాడులు జరుగుతాయన్న సమాచారంతో నగేష్ నెల రోజుల పాటు లాంగ్ లీవ్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీలోని పలు దేవాలయాల్లో సూపరింటెండెంట్‌గా నగేష్ పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories