AP Fiber Grid Scam: నేడు ఏసీబీ కోర్టులో ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసు విచారణ

ACB Court Will Hear the AP Fiber Grid Scam Case Today
x

AP Fiber Grid Scam: నేడు ఏసీబీ కోర్టులో ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసు విచారణ

Highlights

AP Fiber Grid Scam: ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన వారి.. ఆస్తులు అటాచ్‌మెంట్ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ

AP Fiber Grid Scam: నేడు ఏసీబీ కోర్టులో ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కామ్‌ కేసుపై విచారణ జరగనుంది. ఏపీ ఫైబర్‌గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తులు అటాచ్‌మెంట్ చేయాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఆస్తుల జాబితాను సీఐడీ కోర్టుకు సమర్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories