Gudivada: ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌కి యువతి నగ్నంగా వీడియోకాల్‌.. పెళ్లికి నిరాకరించిన వరుడు

A Young Woman made a Naked Video Call to a Facebook Friend The Groom Refused to Marry
x

Gudivada: ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌కి యువతి నగ్నంగా వీడియోకాల్‌.. పెళ్లికి నిరాకరించిన వరుడు

Highlights

Gudivada: యువతి నగ్న వీడియోలతో ఇద్దరు యువకులపై కేసులు

Gudivada: గుడివాడలో ఫేస్ బుక్ పరిచయం ఓ యువతి కొంప ముంచింది. గుడివాడకు చెందిన యువతితో అదే ప్రాంతానికి చెందిన న్యూట్రన్ బాబుతో ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో న్యూట్రన్ బాబుతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడింది యువతి. కొద్దిరోజుల క్రితం యువతికి పరంజ్యోతి అనే మరో వ్యక్తితో నిశ్చితార్ధం జరిగింది. పెళ్లి కొడుకు పరంజ్యోతికి యువతి శారీరకంగా దగ్గరైంది. దీంతో ఎలాగైనా పెళ్లి ఆపాలని పెళ్లికొడుకు పరంజ్యోతికి యువతి వీడియోలను పంపాడు న్యూట్రన్ బాబు.

దీంతో పరంజ్యోతి పెళ్లి రద్దు చేసుకున్నాడు. నగ్న వీడియోలపై గుడివాడ పోలీసుల విచారణ చేపట్టారు. న్యూట్రన్‌బాబుపై అత్యాచారయత్నం కేసుతో పాటు పెళ్లి కొడుకు పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories