Ongole: రూల్స్ మాకేనా మీకుండవా అంటూ ట్రాఫిక్ పోలీసును ప్రశ్నించాడు ఓ యువకుడు

A Young Man Questioned To Traffic Police in Prakasam District
x

Ongole: రూల్స్ మాకేనా మీకుండవా అంటూ ట్రాఫిక్ పోలీసును ప్రశ్నించాడు ఓ యువకుడు

Highlights

Ongole: ముందు మీ బైక్ సైలెన్సర్ మార్చాలని పట్టుబట్టిన యువకుడు

Ongole: రూల్స్ మాకేనా మీకుండవా అంటూ ట్రాఫిక్ పోలీసును ప్రశ్నించాడు ఓ యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. బుల్లెట్ బండిపై వెళుతున్న యువకుడిని ట్రాఫిక్ పోలీస్ ఆపి సైలెన్సర్ సౌండ్ పెద్దగా వస్తుంది... దాన్ని తొలగించాలని చెప్పాడు. ఆ పక్కనే ట్రాఫిక్ పోలీస్ బండికి కూడా అదే సైలెన్సర్ ఉంటడంతో యువకుడు ప్రశ్నించాడు. ముందు మీ బండి సైలెన్సర్ మార్చాలంటూ ప్రశ్నించాడు. నిబంధనలు మాకేనా మీకుండవా అంటూ నిలదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ముందు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories