Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలి

A Young Man Commits Suicide by Online Betting in Anakapalli
x

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలి

Highlights

Online Betting: అప్పులు ఎక్కువ కావడంతో సూసైడ్ చేసుకున్న ఈశ్వరరావు

Online Betting: అనకాపల్లి జిల్లా శివరాంపురానికి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలయ్యాడు. అప్పులు ఎక్కువ కావడంతో సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు ఈశ్వరరావు. గతంలోనూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నాడు. అయితే ఆ అప్పులను తల్లిదండ్రులు తీర్చారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన ఈశ్వరరావు ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories