Top
logo

Kurnool: గూడూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

A Woman Protest for A MPP Post in Kurnool District
X

వైసీపీలో భగ్గుమన్న విబేధాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Kurnool: కె.నాగలాపురంలో ఎంపీపీ పదవీకోసం రోడ్డెక్కిన మహిళ ఎంపీటీసీ

Kurnool: కర్నూలు జిల్లా గూడూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల గెలిచిన ఎంపీటీసీలు రోడ్డెక్కారు. కె.నాగలాపురంలో ఎంపీపీ పదవి కోసం మహిళా ఎంపీటీసీ రాజమ్మ రోడ్డెక్కింది.. తాను గెలిస్తే.. ఎంపీపీ పదవీ ఇస్తానని ఎమ్మెల్యే సుధాకర్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు మాట తప్పారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. తనకు ఎంపీపీ పదవి ఇచ్చేంత వరకు ఆందోళన చేపడుతామని ఎంపీటీసీలు అంటున్నారు.


Web TitleA Woman Protest for A MPP Post in Kurnool District
Next Story