అధికారానికి ఆకారం ఉంటుందా? ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్న

A Question From AP Minister Botsa Satyanarayana
x

అధికారానికి ఆకారం ఉంటుందా? ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్న

Highlights

Minister Botsa Satyanarayana: టీడీపీ హయాంలో బాబు బీసీలను మోసం చేశారు

Botsa Satyanarayana: అధికారానికి ఆకారం ఉంటుందా అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రులకు బాధ్యతలు, అధికారాలు చూపించడానికి ఉంటాయన్నారాయన. తము అధికారాలు లేవని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలకు మోసం చేశాడని బొత్స ఆరోపించారు. అన్నివర్గాలకు చెందిన సమావేశాలు జరుగుతాయని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories