Anantapur: హైటెన్షన్ తీగలు తగిలి యువకుడు దుర్మరణం
Anantapur: తెగిపడిన వైరును గమనించని వెంకటరమణ
Anantapur: హైటెన్షన్ తీగలు తగిలి యువకుడు దుర్మరణం
Anantapur: అనంతపురం జిల్లా పెద్దప్పూరు మండలం చిన్నయక్కలూరు గ్రామ సమీపంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి మోటర్ సైకిల్ పై వెళుతున్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు... జిల్లాలోని యాడికి మండలం పుప్పాల గ్రామానికి చెందిన యువకుడు వెంకటరమణ పెద్ద యక్కలూరు నుంచి బైక్ పై వస్తుండగా తెగిపడిన హై టెన్షన్ వైరును గమనించకపోవడంతో బైకు దానిపై నుంచే నడిపాడు దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story




