Nandyala: ఓ హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా ఇడ్లీ సాంబారులో కనిపించిన బల్లి

Nandyala: నంద్యాల జిల్లాలో సాంబారులో బల్లి కలకలం

Jyothi
Published on: 7 Dec 2022 9:13 AM IST
A Lizard Found in idli Sambar While Having Tiffin in a Hotel
X

Nandyala: ఓ హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా ఇడ్లీ సాంబారులో కనిపించిన బల్లి

Nandyala: నంద్యాల జిల్లాలో ఓ హోటల్‌లో సాంబారులో బల్లి కనిపించడం కలకలం రేపింది. పెళ్లి బృందం ఓ హోటల్‌లో టిఫిన్లు చేస్తుండగా..వరుడికి ఇడ్లీ సాంబారులో బల్లి కనిపించింది. హోటల్ మేనేజర్‌ను ప్రశ్నించగా...నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని పెళ్లి కొడుకు ఆరోపిస్తున్నాడు. అనంతరం హోటల్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Jyothi

Jyothi

Next Story