Kakinada: మత్యకారులకు చిక్కిన భారీ పండుగప్ప చేప.. రూ. 17,500లకు చేప వేలం

A Huge Barramundi Fish Caught By Fishermen In The Kakinada District
x

Kakinada: మత్యకారులకు చిక్కిన భారీ పండుగప్ప చేప.. రూ. 17,500లకు చేప వేలం 

Highlights

Kakinada: వలకు చిక్కిన 24 KGల 700 గ్రాముల అతి భారీ చేప

Kakinada: సాధారణంగా రెండు కేజీల నుండి పదిహేను కేజీల వరకు చేపలు దొరుకుతు ఉంటాయి.కానీ కాకినాడ జిల్లా యానాంలో మత్యకారుల వలకు అతి భారీ పండుగప్ప చేప చిక్కింది. భైరవపాలెం సముద్రం దగ్గరలో వేటకెళ్ళిన మత్యకారులకు ఏకంగా ఇరవై నాలుగు కేజీల ఏడు వందల గ్రాముల అతి భారీ చేప వలకు చిక్కింది .ఆ‌ చేపను వేలం పాట నిర్వహించగా మహిపాల చిన్న అనే వ్యక్తి 17వేల 5వందల రూపాయలకు దక్కించుకున్నారు. చేపలలో రారాజు పండుగప్ప చేప. మాంసం ప్రియులకు అత్యంత ఇష్టమైన చేపగా దీనిని చెబుతుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories