Anantapur: గుండెపోటుతో ఉరవకొండకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

A CRPF Jawan from Uravakonda Died Due to Heart Attack
x

Anantapur: గుండెపోటుతో ఉరవకొండకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

Highlights

Anantapur: 16 సంవత్సరాలుగా సీఆర్పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్న విజయ్

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ విజయ్ గుండెపోటుతో మృతి చెందాడు. గత 16 సంవత్సరాలుగా సీఆర్పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన కొన్ని రోజుల క్రితం స్వస్థలమైన ఉరవకొండకు వచ్చాడు. అయితే రాత్రి ఉన్నట్టుండి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జవానుకు సీఆర్పీఎఫ్ అధికారులు, స్థానిక పోలీసులు అధికారిక లాంఛనాలతో నివాళులర్పించి అంత్యక్రియలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories