Nellore: మంటల్లో కాలిపోయిన కారు

A Car Caught Fire in Nellore
x

Nellore: మంటల్లో కాలిపోయిన కారు

Highlights

Nellore: కారులో నుంచి పొగలు రావడంతో గమనించి దిగేసిన కుటుంబం

Nellore: నెల్లూరు సమీపంలో 16 నెంబర్ జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. కారులో నుంచి పొగలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు దిగేశారు. విడవలూరు మండలం చౌకచర్ల నుంచి బుజబుజ నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెన్నానది సమీపంలో టిడ్ కో నివాసాల సమీపంలో ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పైనే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రాణ నష్టం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories