Mahanandi: ఎట్టకేలకు బందీ అయిన ఎలుగుబంటి

A Captive Bear in the Vicinity of Mahanandi
x

Mahanandi: ఎట్టకేలకు బందీ అయిన ఎలుగుబంటి

Highlights

Mahanandi: నాలుగురోజులుగా సంచరిస్తూ భయపెట్టిన ఎలుగుబంటి

Mahanandi: మహానంది పరిసరాల్లో ఎలుగుబంటి బందీ అయింది. నాలుగురోజులుగా సంచరిస్తూ భయపెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు దొరికిపోయింది. నల్లమల అడవుల్లోంచి మహానంది పరిసరాల్లో సంచారిస్తూ భయాందోళనకు గురిచేసింది.

కంటపడిన ఎలుగుబంటిని భక్తులు వెంబడించడంతో పాడుబడిన ఇంట్లో దాక్కునేప్రయత్నంచేసింది. దీంతో బంధించిన ఎలుగు బంటిని.. దట్టమైన అడవుల్లో వదిలిపెట్టాలని అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎలుగుబంటి దొరికిపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories