Top
logo

Indrakeeladri - Vijayawada: 6వ రోజు సరస్వతీదేవీగా దుర్గమ్మ దర్శనం

6th Day Goddess Saraswathi Avatar at Indrakeeladri Vijayawada Durga Temlpe Navaratri 2021 | Bhakti News
X

Indrakeeladri - Vijayawada: 6వ రోజు సరస్వతీదేవీగా దుర్గమ్మ దర్శనం

Highlights

Indrakeeladri - Vijayawada: మూల నక్షత్రం సందర్భంగా భారీగా తరలివస్తున్న భక్తులు...

Indrakeeladri - Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. 6వ రోజు కనకదుర్గ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామన 3గంటల నుంచే భక్తలను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఇవాళ ఎలాంటి టికెట్లు లేకుండా భక్తులందరికీ దర్శనం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావటంతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.

Web Title6th Day Goddess Saraswathi Avatar at Indrakeeladri Vijayawada Durga Temlpe Navaratri 2021 | Bhakti News
Next Story