ఏపీలో కొత్తగా 60 కార్పొరేషన్లు

ఏపీలో కొత్తగా 60 కార్పొరేషన్లు
x
Highlights

♦ సామాజిక వర్గాల వారీగా విభజన ♦ బీసీలకు 57, ఈబీసీలకు 3 ♦ ఇప్పటికే ఉన్న కార్పొరేషన్లు 30

ఏపీలో కొత్తగా 60 కార్పొరేషన్ల ఏర్పాటకు ప్రభుత్వం సిద్ధమైంది. సామాజిక వర్గాల వారీగా విభజన చేసి బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే 30 కార్పొరేషన్లు ఉండగా బీసీ సంక్షేమ శాఖ ప్లాన్- ఏ కింద 16, ప్లాన్ -బీ కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. కమ్మ, రెడ్డి, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories