గుంటూరు జిల్లాలో విషాదం... కృష్ణా నదిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతు

X
గుంటూరు జిల్లాలో విషాదం... కృష్ణా నదిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతు
Highlights
Guntur: మృతి చెందిన వారు వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తింపు
Shireesha10 Dec 2021 2:31 PM GMT
Guntur: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం మాదిపాడు పరిధిలో ఆరుగురు విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతయ్యారు. ఆ తర్వాత సహాయక బృందాలు అప్రమత్తం అయినా.. విద్యార్థులను కాపాడలేకపోయారు. గల్లంతయిన విద్యార్థులు అందరూ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మాదిపాడు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థులందరూ ఇతర రాష్ట్రాల నుంచి వేదాలు అభ్యసించడానికి వచ్చిన వారిగా గుర్తించారు.
Web Title6 Members Missed in Krishna River Who Went to Swimming in Guntur | AP Live News
Next Story
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMTజనసేనాని నిర్ణయం.. ప్రొడ్యూసర్లలో కంగారు..
23 May 2022 9:19 AM GMTచైనాకు బాయ్ బాయ్... ఇండియాకు యాపిల్..
23 May 2022 9:07 AM GMT