మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు 41సీఆర్‌పీసీ నోటీసులు..

41 CRPC Notices to Mansas Trust Chairman Ashok Gajapathi Raju | AP Latest News
x

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు 41సీఆర్‌పీసీ నోటీసులు..

Highlights

Ashok Gajapathi Raju: ఇప్పటికే 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు...

Ashok Gajapathi Raju: విజయగనగరంలో రామతీర్థం ఆలయ శంకుస్థాపనపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా తాజాగా 41CRPC నోటీసులు ఇచ్చారు నెల్లిమర్ల పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories