నలుగురు విద్యార్థినిలు అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారీ...

4 Girls Escaped from Hostel in Mid Night in Tirupati | Breaking News Today
x

నలుగురు విద్యార్థినిలు అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారీ...

Highlights

Tirupati: పారిపోయిన విద్యార్థినిలు విశాఖకు చెందిన వారిగా గుర్తింపు...

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరిలో నలుగురు విద్యార్థినిల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న నలుగురు స్టూడెంట్స్ అదృశ్యమయ్యారు. అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారయ్యారు. పారిపోయిన విద్యార్థినిలు విశాఖకు చెందిన వారిగా గుర్తించారు. ఇక అదృశ్యమైన విద్యార్థినిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories