logo
ఆంధ్రప్రదేశ్

Kanaka Durga Temple: మూడోరోజు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

3rd day Gayatri Devi Alankaram Navaratri at Vijayawada Temple
X

Kanaka Durga Temple: మూడోరోజు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Highlights

Kanaka Durga Temple: అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు మూడో రోజు శ్రీ కనక దుర్గమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Web Title3rd day Gayatri Devi Alankaram Navaratri at Vijayawada Temple
Next Story