నెల్లూరు జిల్లాలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు

2nd Phase AP Panchayat Elections 2021 in Nellore District
x

Representational Image

Highlights

* హక్కు డివిజన్‌ పరిధిలో 1499 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు * 158 సర్పంచ్‌, 1001 వార్డులకు ఎన్నికలు * ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు

నెల్లూరు జిల్లాలో రెండోదశ పంచాయతీ సమరం హోరాహోరీగా సాగుతోంది. హక్కు డివిజన్ పరిధిలో ఒక వేయి 499 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నడుస్తోంది. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories