27న పీఎస్‌ఎల్‌వీ సీ47 ప్రయోగం

27న పీఎస్‌ఎల్‌వీ సీ47 ప్రయోగం
x
pslv c47 countdown
Highlights

పీఎస్‌ఎల్‌వీ సీ47ను ఈ నెల 27 బుధవారం రోజు ఉదయం 9.28గంటలకు షార్ ప్రయోగించనుంది

పీఎస్‌ఎల్‌వీ సీ47ను ఈ నెల 27 బుధవారం రోజు ఉదయం 9.28గంటలకు షార్ ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లాలోని షార్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ప్రయోగించనుంది. వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో 4దశల రాకెట్‌ అనుసంధానం చేయనున్నారు. శనివారం పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ టెస్టిగ్ వేదిక మీదకు తీసుకెళ్లి అనుసంధానించనున్నారు. అనుసంధానికి ముందు రాకెట్ లోని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో సమస్యను గుర్తించిన శాస్త్రవేత్తలు దానిని సరిచేశారు. ఆదివారం రిహార్సల్స్ చేపట్టనున్నారు. 26 ఉదయం 6.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలు కానుంది. 27 తేదీనా 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ47ను ప్రయోగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories