logo
ఆంధ్రప్రదేశ్

గోవుల మృత్యు ఘోష.. ఇవాళ రెండు లేగదూడలు మృతి.. ఇప్పటివరకు 30 గోవులు మృతి

2 Calves Dead in Visakha Ramananda Ashram Today 20 12 2021 Total 30 Cows Dead Till Now | Ramananda Ashram Latest News
X

గోవుల మృత్యు ఘోష.. ఇవాళ రెండు లేగదూడలు మృతి.. ఇప్పటివరకు 30 గోవులు మృతి 

Highlights

Ramananda Ashram: మరో రెండు గోవుల ఆరోగ్య పరిస్థితి విషమం...

Ramananda Ashram: విశాఖ రామానంద ఆశ్రమంలో గోవుల మృత్యుఘోష ఆగడంలేదు. ఇవాళ రెండు లేగదూడలు మృతి చెందగా.. మరో రెండు గోవుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 30 గోవులు మృతి చెందినట్టు స్పష్టం చేశారు. నాలుగు బృందాలుగా మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు.

మరోవైపు.. గోవుల మృతిపై హైందవ సంఘాలు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. గోవుల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని డిమాండ్ చేస్తున్నారు.

Web Title2 Calves Dead in Visakha Ramananda Ashram Today 20 12 2021 Total 30 Cows Dead Till Now | Ramananda Ashram Latest News
Next Story