Andhra Pradesh: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు డీఎస్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు

Andhra Pradesh: పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చిన జగన్

Rama Rao
Published on: 22 Jun 2022 4:15 PM IST
1998 DSC Candidates Thanks to CM Jagan | AP News
X

Andhra Pradesh: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు డీఎస్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు

Andhra Pradesh: తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయంలో సీఎం జగన్‌ను 1998 డియస్సీ అభ్యర్థులు ఘనంగా సత్కరించారు. వివిధ కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. 1998 బ్యాచ్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చి కుటుంబాలను ఆదుకున్నారని ఆనందం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డితో కలిసి సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు.

Rama Rao

Rama Rao

Next Story