Andhra Pradesh: ఏపీలో 14 మంది డీఎస్పీలు బదిలీ

14 DSPs Transfer in Andhra Pradesh
x

ఆంధ్రప్రదేశ్ లో 14 మంది డీఎస్పీల బదిలీ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Andhra Pradesh: బదిలీ ఉత్వర్వులను జారీ చేసిన ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీలో 14 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష‌్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సీఎస్బీ - 1 ఏసీపీ గా కెఎన్‌వీవీ ప్రసాద్ బదిలీ అయ్యారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ శ్రీనివాసరావును పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories