ఏపీకి పొంచివున్న మరో ముప్పు.. భారీ వర్ష సూచన..

ఏపీకి పొంచివున్న మరో ముప్పు.. భారీ వర్ష సూచన..
x
Highlights

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం అంటోంది. నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని.. దీంతో...

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం అంటోంది. నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని.. దీంతో రెండు రోజులపాటు రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్టు అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రికార్డు కావొచ్చని అధికారులు తెలిపారు. ఇటు కృష్ణ, అటు గోదావరి ఉధృతితో ఇబ్బందులు ఎదుర్కుంటున్న లంక గ్రామాలు మరోసారి వర్షం హెచ్చరికతో వణుకుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories