వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య

వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాసులరెడ్డి మృతి చెందాడు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ సీఎం జగన్‌, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి లేఖ రాశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories