Top
logo

రాజీనామాకు సిద్ధం.. బీజేపీ ఎమ్మెల్సీ సంచలన నిర్ణయం

రాజీనామాకు సిద్ధం.. బీజేపీ ఎమ్మెల్సీ సంచలన నిర్ణయం
X

ఎమ్మెల్సీ మాధవ్ ఫైల్ ఫోటో 

Highlights

*విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పెరుగుతున్న వ్యతిరేకత *రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్సీ మాధవ్ *విశాఖ వాసులకు మంచి జరుగుతుందంటే రాజీనామాకు సిద్ధం

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మాధవ్ రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తనకు పదవి ముఖ్యం కాదన్న మాధవ్.. ఆంధ్రప్రదేశ్ సంక్షేమమే ముఖ్యమన్నారు. తన రాజీనామాతో విశాఖ వాసులకు మంచి జరుగుతుందంటే రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్సీ మాదవ్ పేర్కొన్నారు.Next Story