హిందూ ధర్మప్రచార పరిషత్ కమిటీ ని నియమించిన టీటీడీ : తిరుమల వాసి పి.పెంచులయ్య కు కమిటీలో చోటు

హిందూ ధర్మప్రచార పరిషత్ కమిటీ ని నియమించిన టీటీడీ : తిరుమల వాసి పి.పెంచులయ్య కు కమిటీలో చోటు
x
Highlights

(తిరుమల, శ్యామ్.కె‌‌.నాయుడు)తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవస్థానానికి సంబంధించిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కో-అప్టెట్ కమిటీని టీటీడి...

(తిరుమల, శ్యామ్.కె‌‌.నాయుడు)

తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవస్థానానికి సంబంధించిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కో-అప్టెట్ కమిటీని టీటీడి ప్రకటించింది....సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఈ పరిషత్ లో ముగ్గురు సభ్యులను సహ-ఎంపిక కమిటీలో నియమించారు...ఈ కమిటీలో తిరుమల స్థానికులు శ్రీ పి.పెంచలయ్య కు టీటీడీ చోటు కల్పించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories