కేసీఆర్‌ మళ్లీ ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారా?

Update: 2020-08-21 11:29 GMT

టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారా? ఇప్పుడున్న పరిస్థితులే జాతీయ స్థాయిలో అడుగు పెట్టేందుకు అనువుగా భావిస్తున్నారా? అందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారా? ఆ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయా? తెలంగాణ గులాబీ నేతల్లో ఇప్పుడిదే చర్చ కాస్త ఘాటుగానే జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ ఢిల్లీపై కన్నేస్తే.. రాష్ట్రంలో తనయుడికి పట్టాభిషేకం చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View



Tags:    

Similar News