హైదరాబాద్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు

హైదరాబాద్ సిటీలో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ ఓ యువతి హల్చల్ చేసింది.

Update: 2020-02-16 01:39 GMT

హైదరాబాద్ సిటీలో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ ఓ యువతి హల్చల్ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

వీకెండ్ కావడంతో పబ్బులో మందేసి జూబ్లీహిల్స్ లో కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన యువతి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది. ఆ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పతాగి వాహనాలు నడిపిన 98 మందిపై కేసులు నమోదు చేశారు. 35 కార్లు, 63 బైకులు సీజ్ చేశారు పోలీసులు.


Full View


Tags:    

Similar News