మంత్రి హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2020-06-03 10:58 GMT
Tamilisai Soundararajan(file photo)

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రజా సేవ చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో మీకు సంతోకరమైన, ఆరోగ్యవంతమైన జీవనం చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీఎంపీ కవిత, మంత్రి గంగుల కమలాకర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 


Tags:    

Similar News