సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం

Update: 2020-02-22 12:05 GMT

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గౌడౌన్ లో కెమికల్స్ ఉండటంతో.. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళనలతో పరుగులు తీశారు. ప్రమాద స్థలంకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పుతున్నారు.


Tags:    

Similar News