హైదరాబాద్ సిటిలో లారీ బీభత్సం.. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..

Update: 2020-03-01 07:56 GMT

హైదరాబాద్ సిటీలో లారీ బీభత్సం సృష్టించింది. నార్సింగ్ ఖానాపూర్ లో అర్దరాత్రి రెడిమిక్స్ లారీ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరిసి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉంది. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Full View

Tags:    

Similar News