సీఎం కేసీఆర్‌ను కలిసిన అజహర్‌, సానియా

Update: 2019-12-10 10:46 GMT
సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కలిశారు. హెచ్‌సీఏ అధ్యక్షులు అజహారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలు ఆనమ్ మిర్జా వివాహా రిసెప్షన్ ఈ నెల 12న జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును ప్రగతి భవన్‌లో అజహరుద్దీన్, సానియామిర్జా కలిసి ఆహ్వానించారు.

Tags:    

Similar News