Apple iPhone 17 Pro: లాంచ్ డేట్, ధర, కలర్స్, డిజైన్, కెమెరా, స్పెక్స్ – అన్ని వివరాలు ఇవే!
ఆపిల్ అభిమానులకు శుభవార్త! సెప్టెంబర్ 2025లో iPhone 17 సిరీస్ మార్కెట్‌లోకి రానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 4 మోడల్స్ ఉంటాయి – iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max.

లాంచ్ డేట్ & ధర
నివేదికల ప్రకారం సెప్టెంబర్ 8 నుంచి 10, 2025 మధ్య ఈ సిరీస్ లాంచ్ అవ్వనుంది.
భారత మార్కెట్‌లో సెప్టెంబర్ 9, 2025న అధికారికంగా విడుదల అయ్యే అవకాశం.
iPhone 17 Pro ప్రారంభ ధర: ₹1,45,900.
కలర్ ఆప్షన్స్
బ్లాక్
యాష్ గ్రే
వైట్
ఆరెంజ్
బ్రైట్ బ్లూ
కెమెరా & డిజైన్
కొత్తగా రెక్టాంగ్యులర్ కెమెరా ఐలాండ్ డిజైన్.
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్:
48MP ప్రైమరీ కెమెరా
48MP అల్ట్రావైడ్ యాంగిల్
48MP పెరిస్కోప్ టెలిఫోటో
ఫ్రంట్ కెమెరా: 24MP – సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం బెస్ట్.
ఆపిల్ లోగో డిజైన్‌లో చిన్న మార్పు.
స్పెసిఫికేషన్లు
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ProMotion OLED ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్.
ప్రాసెసర్: Apple A19 Pro చిప్‌సెట్.
ర్యామ్ & స్టోరేజ్: 12GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్.
మొత్తం మీద, లీక్‌లను బట్టి చూస్తే iPhone 17 Pro ఒక పవర్‌ఫుల్ బీస్ట్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.