ఆస్ట్రేలియా కి షాక్ : వరల్డ్ కప్ నుండి షాన్ మార్ష్ అవుట్

Update: 2019-07-05 16:08 GMT

మంచెస్టర్ : ఆస్ట్రేలియా టీంకి పెద్ద దెబ్బే తగిలింది . అ జట్టు ఓపెనర్ బాట్స్ మెన్ షాన్ మార్ష్ కి గాయం తగలడంతో అతను వరల్డ్ కప్ నుండి వైదొలగాల్సి వచ్చింది .. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది . అతని ప్లేస్ లో వికెట్ కీపర్ పీటర్ హాండ్స్ కాంబ్ రానున్నాడు .. షాన్ మార్ష్ మొత్తం ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లో మాత్రమే ఆడాడు .. ఆసీస్ తన చివరి మ్యాచ్ ని రేపు మంచెస్టర్ వేదికగా దక్షిణాప్రికాతో తలపడనుంది .. 


Tags:    

Similar News