రవిశాస్త్రి జీతం ఎంతో తెలుసా?

Update: 2019-09-09 12:56 GMT

ప్రపంచ కప్ ముగిసాక భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ అంటూ బీసీసీఐ కొంచం హడావిడి చేసిన సంగతి తెలిసిందే .. అయితే కపిల్ దేవ్ నేతృత్వంలో ప్యానెల్ మళ్ళీ రవిశాస్త్రి చేతికే పగ్గాలు అప్పజెప్పింది . రవిశాస్త్రి మెయిన్ కోచ్ గా 2021 నవంబర్ వరకు కొనసాగుతాడు , అయితే రవిశాస్త్రి బీసీసీఐ నుండి గతంలో ఏటా రూ.8 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. ఇక రెండోసారి కోచ్ గా భాద్యతలు చేపట్టకా అతడికి 20 % వేతనం పెంచినట్లు సమాచారం ... రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల వార్షిక వేతనం కూడా భారీ పెంచినట్లు తెలుస్తుంది. 

Tags:    

Similar News