మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ..

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయిన అగర్వాల్ 99వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టి డబల్ సెంచరీ పూర్తి చేసాడు. .

Update: 2019-11-15 11:50 GMT
mayank agarwal Double century

ఇండోర్ : టీంఇండియా యంగ్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ఆదరగోడుతున్నాడు... బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయిన అగర్వాల్ 99వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టి డబల్ సెంచరీ పూర్తి చేసాడు. . మొత్తం తొలి టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయిన అగర్వాల్ 99వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టి డబల్ సెంచరీ పూర్తి చేసాడు. . మొత్తం ఈ డబల్ సెంచరీలో అగర్వాల్ 25 బౌండరీలు, 5సిక్సర్లు బాదాడు. ఈ డబల్ సెంచరీని అగర్వాల్  కేవలం 12 ఇన్నింగ్స్ లోనే సాధించడం విశేషం...  సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అగర్వాల్ బంగ్లా బౌలర్లని ఉతికరేశాడు. ప్రస్తుతం 107 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లకు తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసింది. ప్రస్తుతం అగర్వాల్(237), రవీంద్ర జడేజా(38) క్రీజులో ఉన్నారు. 

Keywords : Mayank Agarwal, Double Century, Bangladesh, India, indore test match, cricket

Tags:    

Similar News