టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

Update: 2019-06-09 09:21 GMT

ప్రపంచకప్‌లో రెండో మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయ్యింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నాయి. అన్ని రంగాల్లో బలంగా ఉన్న ఈ రెండింటి మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. 

Tags:    

Similar News