టీ 20 క్రికెట్ దేవుడు ఎవరంటే ?

Update: 2019-11-12 06:21 GMT

క్రికెట్ కి సంబంధించిన వరకు క్రికెట్ దేవుడు ఎవరంటే టక్కున అందరు చెప్పే సమాధానం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరే.. అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు. కానీ టీ 20 క్రికెట్ దేవుడు ఎవరు అంటే ఎం అంటారు ? అందరికి ఇది వింత ప్రశ్నే.. కానీ ఇదే ప్రశ్నకు గూగుల్ సమాధానం చెప్పింది.టీ 20 క్రికెట్ దేవుడు ఎవరంటే రోహిత్ శర్మ పేరు చూపిస్తుంది. 2007లో జరిగిన ఇంగ్లాండ్ మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అడుగుపెట్టిన రోహిత్ ఇప్పటివరకు 101 టీ 20 మ్యాచ్ లో మొత్తం 4 సెంచరీలు,18 అర్ధశతకాలు సాధించాడు. ఆడినా ప్రతి మ్యాచ్ లో తనదైన ప్రదర్శనను కనబరిచాడు రోహిత్.. ప్రస్తుతం ఇండియా తరపున వైస్ కెప్టెన్ గా ఉన్నా రోహిత్ హిట్టర్ బాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు.


 


Tags:    

Similar News