ధోని ఖాతాలో మరో రికార్డు ..

Update: 2019-07-09 11:03 GMT

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ధోని ఈ రికార్డును సాధించాడు .. న్యూజిలాండ్ తో ధోని ఆడుతున్నది 350 వ వన్డే కావడం విశేషం .. భారత్ తరుపున అత్యదిక వన్డేలు ఆడిన రెండో బాట్స్ మన్ గా ధోని ఈ రికార్డు సృష్టించాడు . మొదటి స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ (463) వన్డే లతో ఉన్నాడు . మొత్తం క్రికెట్ లో అత్యదిక వన్డేలు ఆడిన 11వ బాట్స్ మన్ గా ధోని ఉన్నాడు .. 

Tags:    

Similar News