BJP Avirbhava Sabha: నేడు BJP 43వ పార్టీ ఆవిర్భావ వేడుకలు
BJP Avirbhava Sabha: పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ
BJP Avirbhava Sabha: నేడు BJP 43వ పార్టీ ఆవిర్భావ వేడుకలు
BJP Avirbhava Sabha: నేడు భారతీయ జనతా పార్టీ 43 వ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరపుకుంటోంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుండి కొహిమా వరకు బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరగతున్నాయి. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు..ఈ సందర్భంగా పార్టీ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనుంది.