మహా.. మలుపు : శరద్‌ పవార్‌ స్పందన

Update: 2019-11-23 05:00 GMT
శరద్‌ పవార్‌

మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై శరద్‌ పవార్‌ ట్విటర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు ఎన్సీపీ నిర్ణయం కాదని తమకు తెలియకుండానే అంత జరిగిపోయిందన్నారు. అజిత్‌పవార్‌ నిర్ణయానికి మద్దతు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి మద్దతివ్వాలన్నది అజిత్‌పవార్‌ వ్యక్తిగత నిర్ణయమని దీంతో ఎన్సీపీకీ సంబంధం లేదన్నారు. అజిత్‌ నిర్ణయాన్ని తాము స్వాగతించడం లేదని పేర్కొన్నారు.



Tags:    

Similar News