Rahul Gandhi: బీజేపీ రిమోట్ నొక్కితే అదానీకి ఎయిర్‌పోర్టులు, కాంట్రాక్టులు
Rahul Gandhi: కాంగ్రెస్ ప్రభుత్వం రిమోట్ నొక్కితే పేదలకు సంక్షేమ పథకాలు
Rahul Gandhi: బీజేపీ రిమోట్ నొక్కితే అదానీకి ఎయిర్‌పోర్టులు, కాంట్రాక్టులు
Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామన్నారు రాహుల్ గాంధీ. క్యాస్ట్ సెన్సస్ అంటే బీజేపీ ఎందుకు భయపడుతుందో సమాధానం చెప్పాలన్నారు. యూపీఏ హయాంలో చేసిన కులగణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఛత్తీస్‌ఘడ్‌లో నిర్వహించిన ఆవాస్ న్యాయ సమ్మేళన్‌లో పాల్గొన్నా రాహుల్.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిమోట్ నొక్కితే పేదలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని.. కానీ బీజేపీ రిమోట్ నొక్కితే అదానీకి ఎయిర్‌పోర్టులు, కాంట్రాక్టులు వస్తాయని విమర్శించారు.